Heavy rainfall lashed Mumbai on Tuesday night after the IMD issued an alert stating that a cyclonic circulation would bring more showers to the city in the next two days.Commuters were in for trouble as water logging slowed down traffic and submerged railway tracks at Sion.
#weather
#monsoon
#slowrains
#rainfall
#imd
#airport
#rain
#mumbai
మంగళవారం రాత్రి నిద్రపోయి బుధవారం ఉదయం లేవగానే ముంబై నగరవాసులు నడిసముద్రంలో ఉన్నట్లు ఫీలయ్యారు. మంగళవారం అర్థరాత్రి కుండపోత వర్షం కురవడంతో ముంబై నగరంమంతా నీటితో నిండిపోయింది. ఇదిలా ఉంటే రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంబైలో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.